Surprise Me!

IPL 2020 : Kagiso Rabada Breaks Vinay Kumar's IPL Record | Oneindia Telugu

2020-10-10 8,527 Dailymotion

Kagiso Rabada broke Vinay Kumar’s Indian Premier League record in the Delhi Capitals’ clinical victory over the Rajasthan Royals (RR) led by Steve Smith on Matchday 23 of IPL 2020 in Sharjah.
#IPL2020
#KagisoRabada
#DelhiCapitls
#VinayKumar
#DwanwBravo
#LasithMalinga
#Cricket

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబడా రఫ్ఫాడిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే టోర్నీ చరిత్రలో రబడా ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. 2017 నుంచీ ఇప్పటివరకు వరుసగా 20 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెటైనా తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇదివరకు ఈ రికార్డు వినయ్‌కుమార్‌ పేరిట ఉండగా.. తాజా మ్యాచ్‌తో రబడా అధిగమించాడు. వినయ్ కుమార్ 2012-2013 సీజన్లలో వరుసగా 19 ఇన్నింగ్స్‌ల్లో వికెట్లు పడగొట్టాడు.

Buy Now on CodeCanyon